Tuesday, 3 November 2026

పీవీ సింధును అభినందించిన సీఎం

తెలంగాణ

పీవీ సింధును అభినందించిన సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను గెలుచుకున్న భారత రైజింగ్‌ స్టార్‌ పీవీ సింధును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. సింధు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.…