Monday, 2 November 2026

పీసీసీ

జాతీయం

పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్‌ సమావేశం

ఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా నియమితులైన రాహుల్‌ గాంధీ వివిధ రాష్ట్రాల పార్టీ నేతలతో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరుపనున్నారు. వచ్చే…

హైదరాబాద్

కిరణ్‌, బొత్సలతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణతో ఈరోజు ఉదయం పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు…

హైదరాబాద్

పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

హైదరాబాద్

ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన సమావేశానికి హాజరుకావడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌…