Main
పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు
మహంతి గదిలో కంప్యూటర్ స్వాధీనం పుట్టపర్తి : బిట్టీ మహంతి కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు వారు పుట్టపర్తిలో బిట్టీ మహంతికి ఇల్లు అద్దెకు ఇచ్చిన రామారావును విచారించారు.…
