జిల్లా వార్తలు
పురుగుల మందు తాగి ఒకరి మృతి
నాగిరెడ్డిపేట: మండలంలోని జప్తి జాంకంపల్లి గ్రామ శివారులో మజిదేవుని గడ్డ తండాకు చెందిన రమావత్ గోప్యా (26) శనివారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
