Tuesday, 3 November 2026

పురుగుల మందు తాగి ఒకరి మృతి

నాగిరెడ్డిపేట: మండలంలోని జప్తి జాంకంపల్లి గ్రామ శివారులో మజిదేవుని గడ్డ తండాకు చెందిన రమావత్‌ గోప్యా
(26) శనివారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *