హైదరాబాద్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): జిల్లాలోని ఇబ్రహింపట్నం, యాచారం, ఘట్కేసర్, బం ట్వారం, కుల్కచర్ల మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతుందని, దీన్ని వేగిర పర్చాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి సంబంధిత హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు.…
