Featured News
పుష్కర కాలంగా నిరాహార దీక్ష పట్టువీడని ఇరోం షర్మిల ఢిల్లీకి
ఇంఫాల్, మార్చి 3 (జనంసాక్షి) : సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 12 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలను ఆదివారం ఢిల్లీకి తరలించారు. కొన్ని కోర్టు కేసులకు ఆమె…

