Monday, 23 November 2026

పెంచితే పెద్ద ఎత్తున ఆందోళన

సీమాంధ్ర

ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచితే సహించం

కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే రకరకాల ఫీజుల పేరిట విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కనీస…