Tuesday, 3 November 2026

పెట్రోలు

హైదరాబాద్

కనీసచార్జీలను పెంచాలని సమ్మెకు దిగనున్న ఆటో సంఘాలు

హైదరాబాద్‌: పెట్రోలు, గ్యాస్‌ ధరలు  రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంధర్భంలో ప్రస్థుత ధరలకు అనుగుణంగా ఆటో మీటరు చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆటో సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. కిలో మీటరుకు 11రూపాయల చార్జీతో పాటు…