కరీంనగర్
డీజిల్, పెట్రోలు కల్తీ అమ్మకాలపై వాహనదారుల ఆందోళన
కరీంనగర్, జనవరి 19 : సుల్తానాబాదు పట్టణంలోని పెట్రోలు బంకుల్లో డీజిల్, పెట్రోలు కల్తీ చేసి విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై శనివారం కోనుగోలు దారులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు…
