ఆదిలాబాద్
పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు
ఆదిలాబాద్, జనంసాక్షి: నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన నర్సయ్య, మల్లేశ్ విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. నర్సయ్యకు భార్య లక్ష్మవ్వ, కూతురు సంధ్యారాణి, కుమారుడు భీమలింగు, సంతోష్ ఉన్నారు. ఈయన తనకున్న రెండెకరాల భూమిలో…
