Tuesday, 3 November 2026

పెద్దపల్లి

కరీంనగర్

జిల్లాలో వ్యాప్తంగా వైఎస్‌ వర్ధంతి

కరీంనగర్‌: జిల్లాలోని చోప్పదండి, జూలపల్లి, పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాలతోపాటు పలు గ్రామాల్లో వైఎస్‌.రాజశేకరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపీణి చేశారు. ఆయపన సేవాలను సంక్షేమ పథకాలను కొనియాడారు.

జిల్లా వార్తలు

రైలు కింద పడి విద్యార్థిని మృతి

వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.

Main

పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్‌ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం…