కరీంనగర్
పెద్దపల్లికి చేరిన సీపీఎం పోరాట సందేశ్ జాత
పెద్దపల్లి: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా సీపీఎం చేపట్టిన పోరాట సందేశ్ జాత ఈ రోజు పెద్దపల్లికి చేరింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్తు సర్‌ఛార్జీలను ఉప సంహరించుకోవాలని కరెంటు…
