జిల్లా వార్తలు
పెరిగిపోతున్న వీధికుక్కల బెడద గాయాల పాలవుతున్న ప్రజలు
నిజామాబాద్, డిసెంబర్ 11 : కుక్కలు బాబోయ్ కుక్కలు…జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా, ఏపట్టణంలో చూసినా ఇదే మాట. వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో పలువురు శునకాలదాడిలో గాయాలపాలై, మృత్యువాత కూడా పడుతున్నారు. కుక్కల నియంత్రణకు…
