కరీంనగర్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
చిగురుమామిడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఒక యువతి బైఠాయించింది. మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో చిట్టెంపల్లి శ్రీనివాస్ అనే యువకుడు కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన అనూష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.…
