హైదరాబాద్
పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదు : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుఆర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే రాష్ట్రంలో 7.5 కోట్ల తెల్లకార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. నిజమైన పేదలను గుర్తించేందుకు…
