కరీంనగర్
పేదలకు అంత్యోదయ కార్డులు జారీ
కరీంనగర్, నవంబర్ 23 : బోయిన్‌పల్లి మండలంలోని 999 మందికి అంత్యోదయ కార్డులను శుక్రవారం అధికారులు జారీ చేశారని మండల అధికారి రాజమోహన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మండలంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను గుర్తించి…
