జాతీయం
పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం
ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్ కుటుంబాల్లో జన్మించే సుమారు 2.70లక్షల శిశువులను ఈ పథకం పరిధిలోకి…
