జిల్లా వార్తలు
పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య
చిలుకూరు: పేదప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తి పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య అని మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని సీతారామపురంలో జరిగిన సీపీఎం సీనియర్ నేత గన్న అప్పయ్య సంస్మరణ సభలో…
