జిల్లా వార్తలు
పేరిణి అభ్యసానికి గజ్జెధారణ
వరంగల్, అక్టోబర్ 26 : సుప్రసిద్ధ పేరిణి నృత్యకళను అభ్యసించే దాదాపు 60 మంది యువ కళాకారులకు శుక్రవారం ఉదయం గజ్జెధారణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విశ్వ విద్యాలయం రాణిరుద్రమాదేవి కళాపీఠం, నటరాజ రామకృష్ణ కళాజ్యోతి నృత్య అకాడమికి…
