Main
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ క్రిస్టినా
నిజామాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి) : నగరంలో నిండుకుపోయిన మురుగు కాలువలను శుభ్రం చేసి, పేరుకపోయిన చెత్తను తొలగించి, సుందరంగా తీర్చిదిద్దడానికికార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్చోంగ్తూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళ…

