హైదరాబాద్
పేలుళ్ల కేసులో మరో అనుమానితుడి అరెస్టు
రాంచీ : హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో అనుమానితున్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంజరి ఇమామ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని…
