Tuesday, 3 November 2026

పేలుళ్ల కేసులో మరో అనుమానితుడి అరెస్టు

రాంచీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో అనుమానితున్ని జార్ఖండ్‌ రాజధాని రాంచీలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంజరి ఇమామ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *