హైదరాబాద్
పేలుళ్ల ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి :దేవేందర్ గౌడ్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి , మంత్రులు రాజీనామా చేయాలని తెదేపా సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని దేవేందర్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫ్యలంతోనే ఈ ఘటన…
