వార్తలు
పేలుళ్ళతో దద్దరిల్లిన పాక్ : 25 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. దేశంలోని రెండు ప్రధాన నగరాలు రావల్పిండి, కరాచీ బుధవారం అర్థరాత్రి పేలుళ్ళతో దద్దరిల్లాయి. రావల్పిండిలో జరిగిన ఆత్మాహుతిదాడిలో 23 మంది చనిపోగా , కరాచీ పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు. రావల్పిండిలో మొహర్రమ్ ఊరేగింపు…
