కరీంనగర్
పైలేరియా నివారణమాత్రలు సామూహిక పంపిణీ
కరీంనగర్, జనవరి 28 (): తొమ్మిదవ విడత పైలేరియా(బోదవ్యాధి) నివారణ మాత్రలు సామూహిక పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చే…
