Tuesday, 3 November 2026

పై కప్పు పెద్ద శబ్దం చేస్తు కిందకు పడి పోయింది.

కరీంనగర్

గోదావరిఖనిలో 11గనిలో కూలిన పై కప్పు

గోదావరిఖని: సింరేణి జీడీకే 11వ గనిలో పై కప్పు కూలి పోయింది. ఈ ఘటనలో మైనర్‌ యంత్రం కూరుకు పోయింది. గనిలోని వన్‌సీన్‌, 64వ లెవల్‌ వద్ద ఈ ప్రమాదం బోటు చేసుకుంది. బుధవారం రాత్రి చివరి షిప్టులో…