హైదరాబాద్
పొగమంచుతో విమాన రాకపోకలు ఆలస్యం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో రన్‌వేపై దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. దీంతో ఈ ఉదయం బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.