Tuesday, 3 November 2026

పొగమంచుతో విమాన రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రన్‌వేపై దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. దీంతో ఈ ఉదయం బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *