తెలంగాణ
పొగాకు వాడకానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
హైదరాబాద్ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అపోలో అసుపత్రి ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు హార్లీ డేవిడ్‌సస్ మోటార్‌బైక్స్ సంస్థతో కలిసి…
