హైదరాబాద్
పొట్టి శ్రీరాములు జన్మదినం తెలుగువారందరి పండుగ
హైదరాబాద్ : కులమతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరి కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ కొనియాడారు. సచివాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలుగు ప్రజల కోసం…
