వార్తలు
గాలి బెయిలు కేసులో సెప్టెంబరు 6వ తేది వరకు పొడిగింపు
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు మంజూరు వ్వవహారంలో అరెస్టయిన నిందితుల రిమాండ్‌ను సెప్టెంబరు 6వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగిసి పోవడంతో జైలు అధికారులు…
