Tuesday, 3 November 2026

పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి

మెదక్

ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

మెదక్‌: చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22)మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టరు నడుపుతున్న నవీన్‌ బురదలో కూరుకుపోయి మృతి చెందాడు.…