వార్తలు
పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం
వైఎస్‌ఆర్ జిల్లా : ఓబులవారిపల్లె శివారులోని పొలాల్లో గుర్తు తెలియని మృతిదేహన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…
