వైఎస్‌ఆర్ జిల్లా : ఓబులవారిపల్లె శివారులోని పొలాల్లో గుర్తు తెలియని మృతిదేహన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




