ఎడిట్ పేజీ
పోరాటాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి
పోరాటాలు, ప్రజా ఉద్యమాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం విద్యుత్ చార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కుతగ్గడం. రాష్ట్ర చరిత్రనే మార్చిన ఘనత విద్యుత్ ఉద్యమాలకు ఉంది. 2020 వరకు నేనే సీఎంగా ఉంటానని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తానని…
