Sunday, 15 November 2026

పోలవరం టెండర్లను

హైదరాబాద్

పోలవరం టెండర్లను రద్దు చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దుచేయాలని ఎంపీ వివేక్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. కంట్రాక్టర్లు కుమ్మక్కయి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. టెండర్లను రద్దుచేసి వెంటనే వెంటనే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన…