Wednesday, 4 November 2026

పోలవరం టెండర్లపై నివేదిక సమర్పించండి : హైకోర్టు

హైదరాబాద్

పోలవరం టెండర్లపై నివేదిక సమర్పించండి : హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాలని సోమవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సోమా కంపెనీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోమా…