Wednesday, 4 November 2026

పోలవరం టెండర్లపై నివేదిక సమర్పించండి : హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాలని సోమవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సోమా కంపెనీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోమా కంపెనీ పిటిషన్‌పై విచారణను ఈనెల 11కి హైకోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *