హైదరాబాద్
పోలవరంపై కాంగ్రెస్ మోసగించింది: కడియం శ్రీహరి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును 2007లోనే పూర్తి చేస్తామని రైతులను కాంగ్రెస్ నమ్మించిందని తెదేపా నేత కడియం శ్రీహరి చెప్పారు. అప్పటినుంచి ఇంతవరకు ఒక్క ఎకరాంకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…
