Wednesday, 4 November 2026

పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు సంస్థలు టెండర్లు వేయగా

హైదరాబాద్

పోలవరం టెండరు ఇంకా ఖరారు కాలేదు

హైదరాబాద్‌ం పోలవరం ప్రాజక్టు టెండరు ఇంకా ఖరారు కాలేదని, అన్ని ఆంశాలను పరిశీలించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భారీ నీటిపారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిబంధనలు పాటించలేదని తేలితే ఈసోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం…