హైదరాబాద్
సీఎం ఫ్యాక్షన్ లీడర్‌లా వ్యవహరిస్తున్నారు: కోదండరాం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేడర్ సంఘం సర్వసభ్య సమావేశంలో కోదండరాం, ఎమ్మెల్యే కేటాఆర్, తెరాస మాజీ…
