నిజామాబాద్
బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్: స్థానిక ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్ అనే జిరాక్స్ సెంటర్ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఎంతకీ చెల్లించకపోవడంతో తనకు…
