తెలంగాణ
పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
హైదరాబాద్,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను…
