హైదరాబాద్
తెలంగాణ వాదులను విడుదల చేయాలి: జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్: పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు తమకు ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి ఉందని ఆయన తెలియజేశారు.…
