అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
చందర్లపాడులో బంద్ విజయవాడ, జూలై 31 : కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో రాజ్యంగ నిర్మాత, భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ గ్రామంలోని మార్కెట్ సెంటర్‌లో ఉండే అంబేద్కర్ విగ్రహం కుడిచేతిని విరగొట్టి,…
