జాతీయం
పోలీసులు దౌర్జన్యం చేశారు: జయప్రద
న్యూఢీల్లీ, జనంసాక్షి: రాంపూర్‌లో పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఎంపీ జయప్రద ఆరోపించారు. మహిళా ఎంపీ అనికూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించారని అన్నారు. తన పట్ల దురుసుగా ప్రలీసులను సనెండ్ చేయాలని లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు…
