సీమాంధ్ర
340 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం
గుంటూరు, ఆగస్టు 2 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని నాదెండ్ల పోలీసులు గురువారం పట్టుకొన్నారు. ముందస్తు సమాచారంతో, ఎస్.ఐ సాంబశివరావు గణపవరం గ్రామపరిధిలో జాతీయ రహదారిపై వెళుతున్న లారీని పట్టుకొన్నారు. ఇంతకు ముందు కూడా 300…
