Featured News
పోలీసులు పశువుల్లా ప్రవరిస్తున్నారు
వారి చర్యలతో దేశం సిగ్గుపడుతోంది సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (జనంసాక్షి):పోలీసుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు మృగాలుగా వ్యవహరిస్తున్నారని అభిశంసించింది. దేశం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. నిరాయుధులైన మహిళలపై ఎందుకు…

