తెలంగాణ
కోదండరాం, ఐకాస నేతల అరెస్టు
మహబూబ్‌నగర్: తెలంగాణలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ రాజోలి వెళ్తున్న ఐకాసనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజోలి వెళ్తున్న నేతలను శాంతినగర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు తమను వెళ్లడానికి అనుమతించాలని రోడ్డు పై బైఠాయించారు.పాదయాత్రలో పాల్గొన…
